ICC Cricket World Cup 2019 : Ambati Rayudu Not Selected For India’s World Cup Squad || Oneindia

2019-04-16 1

India are the two-time World Champions in 1983 and 2011 respectively, and a lot is expected of them in the World Cup, which is scheduled to start on Thursday, May 30 in England and Wales. The Men in blue will play a couple of warm-up matches before they take on South Africa in the first game against South Africa on Wednesday, June 5 at the Rose Bowl in Southampton.
#iccworldcup2019
#teamindia
#vijayshankar
#dineshkarthik
#ambatirayudu
#rishabhpant
#viratkohli

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో ఆడబోయే భారత జట్టుని సెలక్టర్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. మే30 నుంచి ఇంగ్లాండ్‌ వేదిక జరగనున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే టీమిండియాలో ఎంపికలో పెద్దగా మార్పులు కనిపించలేదు.